Former BJP MLA Endala Lakshminarayana alleged CM KCR

2021-08-04 1

అసలైన ఉద్యమకారులను కాదని వలస దారులకు పదువులు కట్ట బెడుతూ ఉత్యమ స్పూర్తికి విరుద్దంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బీజేపి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. గవర్నర్ కోటాలో కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు.

Former BJP MLA Endala Lakshminarayana alleged that CM KCR was acting against the spirit of Telangana Activists by tying the ranks of immigrants and not the real activists. He was totally opposed to giving the MLC post to Kaushik Reddy in Governor Kota.
#Cmkcr
#Telangana
#Governorkotamlc
#Koushikreddy
#Bjp
#Exmlaendalalaxminarayana