తెలంగాణలో మహిళా జిల్లా అధ్యక్షురాళ్ల నియామకం వేగంగా జరుగుతుందని, దీంతో క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునితీ రావు స్పష్టం చేస్తున్నారు.
Appointment of women district presidents in Telangana is fast approaching, With this, steps will be taken to strengthen the party at the field level.Telangana Congress party president Sunithi Rao is making it clear.
#Mahilapresident
#Tpcc
#Womanwing
#Telanganacongress
#Sunitharao
#Districtpresidents