spl interview with congress senior leader VH on Dalitha bandhu

2021-07-31 3

The Dalit Bandhu scheme should be extended to all Dalits in the state. Senior Congress leader V Hanumantha Rao said that if it is implemented only for Huzurabad Dalits, there will be a revolt against KCR in Telangana.
#Telanganagovernment
#Cmkcr
#Newscheme
#Dalithbandhu
#Congressparty
#Vhanumantharao

సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంపై ఘాటుగా స్పందించిన వీహెచ్..దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలో ఉన్న దళితులందరికి వర్తింపజేయాలని, కేవలం హుజురాబాద్ దళితుల కోసం మాత్రమే అమలు చేస్తామంటే కేసీఆర్ పై తెలంగాణలో తిరుగుబాటు వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు తెలిపారు.