Sri Lanka beat India to win 3-match series 2-1 #Teamindia | Oneindia Telugu

2021-07-30 155

India vs Sri Lanka 3rd T20I Highlights: Sri Lanka beat India to win 3-match series 2-1
#Teamindia
#Indvsl2021
#Indiavssrilanka
#RahulDravid

బర్త్‌డే బాయ్ వానిందు హసరంగ(4/9) స్పిన్ ధాటికి భారత్ విలవిలలాడింది. అతనికి తోడుగా ఇతర బౌలర్లు కూడా రాణించడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 81 పరుగులు చేసింది. ఫలితంగా టీ20 క్రికెట్‌లో భారత్ మరో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. ఇప్పటివరకు టీ20ల్లో టీమిండియా అత్యల్ప స్కోర్ 75. భారత జట్టులో కుల్దీప్ యాదవ్(28 బంతుల్లో 23 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు