Ind Vs SL : Selectors don't pick you to be on holiday' Rahul Dravid

2021-07-29 595

Ind Vs SL : Selectors don't pick you to be on holiday': Rahul Dravid says players chosen in squad good enough to represent India
#Teamindia
#Indvssl
#Bcci
#IndvsslT20Final
#RahulDravid


సెలెక్టర్లు బెంచ్‌లు వేడెక్కేందుకు.. సెలువుల్లా ఎంజాయ్ చేసేందుకు ఆటగాళ్లను ఎంపిక చేయరని టీమిండియా బీ టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. సత్తా ఉన్న ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కుతుందని, ఏ క్షణం అవకాశం వచ్చినా రాణించేందుకు సిద్దంగా ఉంటారని తెలిపాడు. శ్రీలంకతో రెండో టీ20 ముందు భారత జట్టులో కరోనా కలకలం రేపడం, స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా పాజిటీవ్‌గా తేలడంతో జట్టులో ఏకంగా 9 మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృనాల్‌తో సన్నిహితంగా ఉన్న ప్రధాన ఆటగాళ్లంతా తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యారు. దాంతో భారత్ బెంచ్ ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.