The influx of people into the Bharatiya Janata Party continues. Young people who have joined the party are expressing confidence that party president Bandi Sanjay will lead the party to victory in the forthcoming elections.
#Bjp
#Telanganabjp
#Bandisanjay
#Kishanreddy
#Elections
#Joiningsinbjp
#Trs
#Congress
భారతీయ జనతా పార్టీలోకి చేరికల వెల్లువ కొనసాగుతోంది. పార్టీ అద్యక్షుడు బండి సంజయ్ రాబోవు ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేరుస్తారనే విశ్వాసాన్ని పార్టీలో చేరిన యువత వ్యక్తం చేస్తోంది.