Tokyo Olympics 2021: Railway Minister Announces Rs 2 Crore Reward, Promotion To Mirabai Chanu

2021-07-27 290

Minister for Railways Ashwini Vaishnaw on Monday felicitated weightlifter Mirabai Chanu who won a silver medal in the Tokyo Olympics, and announced a reward of Rs 2 crore and a promotion in her job in the Northeast Frontier Railway.
#TokyoOlympics
#MirabaiChanu
#weightlifting
#Tokyo2021
#AshwiniVaishnaw
#IndianRailways
#SaikhomMirabaiChanu
#GoldMedal
#Manipur


ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ 2021లో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన భారత వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చానుపై ప్ర‌శంస‌ల‌తో పాటు అవార్డులు, రివార్డులు కురుస్తున్నాయి. ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి మెడల్ అందించిన మీరాకు 'సూపర్ వుమెన్' అనే బిరుదు ఇచ్చేశారు అభిమానులు.