PL 2021: Great news for IPL Table toppers Delhi Capitals, Iyer starts training with Pravin Amre

2021-07-27 891

PL 2021: Great news for IPL Table toppers Delhi Capitals, Shreyas Iyer starts training with Pravin Amre
#Ipl2021
#Delhicapitals
#Teamindia
#ShreyasIyer
#Rishabhpant

ఐపీఎల్‌లో ఆడటానికి క్రికెటర్లు ప్రిపేర్ అవుతోన్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉంటోన్న ప్లేయర్లు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టారు. తాజాగా- శ్రేయాస్ అయ్యర్ పేరు తెర మీదికి వచ్చింది. గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉంటోన్న అతను సుదీర్ఘ విరామం అనంతరం గ్రౌండ్‌లో అడుగు పెట్టాడు. ట్రైనింగ్‌లో పాల్గొంటొన్నాడు.