Motkupalli Narasimha has resigned for the BJP

2021-07-26 791

Former minister Motkupalli Narasimha has resigned for the BJP. Motkupalli said the BJP did not have a proper identity in the party.
#Mothkupallynarsimhulu
#Formerminister
#Bjp
#Telangana
#Resigntobjp
#Trs

మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు బీజేపీ పార్టీకి రాజీనామా చేసారు. పార్టీలో త‌న‌కు స‌రైన గుర్తింపు లేనందున బీజేపి పార్టీ నుండి వెళ్లి పోతున్న‌ట్టు మోత్కుప‌ల్లి తెలిపారు.