Shikhar Dhawan names Indian player whose batting is 'amazing to watch
#Teamindia
#Indvssl
#Indiavssrilanka
#ShikharDhawan
#VarunChakravarty
#Chahal
#SuryaKumarYadav
#DeepakChahar
శ్రీలంకతో తొలి టీ20లో 10-15 పరుగులు తక్కువ చేసినా బౌలర్ల అద్భుత ప్రదర్శనతోనే విజయం సాధించామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 38 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శిఖర్ ధావన్.. యువ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడని, తనపై నెలకొన్న ఒత్తిడి తగ్గించాడని కొనియాడాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే వరుణ్ చక్రవర్తీ అదరగొట్టాడని, అతని బౌలింగ్‌ను ఆడటం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు