Imran Nazir slams Pakistan sports authorities for sending only 10 athletes to Tokyo Olympics

2021-07-25 856

Imran Nazir slams Pakistan sports authorities for sending only 10 athletes to Tokyo Olympics
#TokyoOlympics2020
#Pak
#TokyoOlympics2021
#ImranKhan

టోక్యోలో ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్‌ 2021లో పాకిస్తాన్ నుంచి కేవలం 10 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు ఒక ఫొటో కూడా షేర్ చేశారు. 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లతో పాటు, 2021లో పాల్గొన్న అథ్లెట్లు ఆ ఫొటోలో కనిపిస్తున్నారు. ఇది చాలా బాధాకరంగా ఉందని నజీర్ పేర్కొన్నారు. 2012 ఒలింపిక్స్‌కి.. ఇప్పటికీ పరిస్థితులు ఎలా మారాయో ఫొటో రూపం