యమహా ఫాసినో 125 హైబ్రిడ్ స్కూటర్ లాంచ్

2021-07-24 6,114

యమహా తన ఫాసినో 125 హైబ్రిడ్ స్కూటర్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. యమహా ఫాసినో 125 హైబ్రిడ్ స్కూటర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.