Ind Vs Eng : Warmup Match Leads to draw , Ravindra Jadeja hits second fifty

2021-07-23 111

Ind Vs Eng : Warmup Match Leads to draw , Ravindra Jadeja hits second fifty
#Teamindia
#Indvseng
#MayankAgarwal
#RohitSharma
#RavindraJadeja
#HanumaVihari

కౌంటీ సెలెక్ట్‌ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను భారత్‌ 'డ్రా'గా ముగించింది. గురువారం, మూడో రోజు ఆట ముగిసే సమయానికి కౌంటీ ఎలెవన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 31 పరుగులు చేసింది.