Dalit Bandhu scheme to be implemented for every Dalit family in the state, the senior Congress leader Mallu Ravi said that Chief Minister Chandrasekhar Rao's political agenda was to implement it only for the people of Huzurabad constituency.
#Congressseniorleader
#Malluravi
#Dalitbandhu
#Welfarescheme
#Cmkcr
#Telanganagovernment
#Congress
దళిత బంధు పథకం రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి అమలు చేయాలని, అలా కాకుండా కేవలం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే అమలు చేస్తామంటే అందులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాజకీయ ఎజెండా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు.