Telangana Youth Congress leaders demands Bjp Leaders To respond on phone Taping issue

2021-07-23 496

The Telangana Youth Congress leaders demanded that Prime Minister Modi and Home Minister Amit Shah respond on phone Taping issue.
#Cellphones
#Telephonetaping
#Detatheft
#Centralgovernment
#Youthcongress
#Telangana
#Bjp
#Amitsha

దేశంలోని ప్రముఖులతో పాటు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పోన్లను టాప్ చేయడం, వ్యక్తి గత డేటాను చోరీ చేయడం నేరమని, ఈ అంశంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమీత్ షా సమాధానం చెప్పాలని తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసారు.