Ind Vs County XI : TeamIndia Dominate Day 2 Despite Haseeb Hameed Century

2021-07-22 262

Hameed and Robinson picked for first two Tests against India
#HaseebHameed
#Benstokes
#Siraj
#UmeshYadav
#Indvseng
#Indiavsengland
#ViratKohli

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీఎలె‌వన్‌తో జరుగుతున్న మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో భారత్ బౌలర్లు అదరగొట్టారు. సమష్టిగా రాణించి ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేశారు. మ్యాచ్ రెండో రోజైన బుధవారం బ్యాటింగ్‌కు దిగిన కౌంటీ జట్టు 82.3 ఓవర్లలో 220 పరుగులకు ఆలౌటైంది. పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌ (3/22), మహమ్మద్‌ సిరాజ్‌ (2/32) పదునైన బంతులతో కౌంటీ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు. ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ (246 బంతుల్లో 112; 13 ఫోర్లు) శతకంతో జట్టును ఆదుకున్నాడు. పాటర్సన్ వైట్(33), లిండన్ జేమ్స్(27) కాసేపు పోరాడారు.