Yuvraj Singh: How Virat Kohli Became Legend In Cricket At 30 ? | Oneindia Telugu

2021-07-20 179

I have seen Virat Kohli grow as a cricketer in front of me, he became a legend by the time he was 30, says Yuvraj Singh. Yuvraj Singh Hails Indian Captain’s Journey So Far

#YuvrajSingh
#ViratKohliBecameLegendat30
#IndianCaptainJourney
#YuvrajSinghHailsKohli
#INDVSENG
#2011WorldCup
#RohitSharma

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. చాలా మంది రిటైర్మెంట్ తర్వాత దిగ్గజాలు అవుతారని, కానీ కోహ్లీ మాత్రం 30 ఏళ్లకే లెజండరీ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడని కొనియాడాడు. అంతేకాకుండా కోహ్లీ తన కళ్ల ముందే క్రికెటర్‌గా ఎదిగాడన్నాడు.