KCR was misleading the people of Telangana in the name of land auction -Revanth Reddy

2021-07-19 21

Revanth Reddy alleged that Chief Minister KCR was misleading the people of Telangana in the name of land auction and tying up lands worth crores to his followers. Revanth warned that KCR would address the Lok Sabha on the irregularities.
#Revanthreddy
#Pccpresident
#Landauctions
#tpccagitations
#Telangana
#Congress

భూముల వేలం పేరుతో తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తూ తన అనుచరులకు కోట్ల విలువ చేసే భూములు కట్టబెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అక్రమాలపై లోక్ సభలో ప్రస్తావిస్తానని రేవంత్ హెచ్చరించారు.