MP Revant Reddy was angry with the Telangana government over committing illegal arrests

2021-07-19 404

Malkajgiri MP Revant Reddy was angry with the Telangana government.Revanth Reddy was incensed that the KCR government was committing illegal arrests if they marched peacefully from Indira Park to Raj Bhavan and submitted a petition to the governor.
#Revanthreddy
#Pccpresident
#Indirapark
#tpccagitations
#Congress
#Petroldieselprices
#Hyderabad

తెలంగాణ ప్రభుత్వం పై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శాంతియుతంగా ఇందిరా పార్క్ నుండి రాజ్ భవన్ వరకు పాదయాత్ర చేసి గవర్నర్ కు వినతి పత్రం అందిస్తామంటే కేసీఆర్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Free Traffic Exchange