Tokyo Olympics 2021: Who is Mirabai Chanu? | World Champion Weightlifter | Oneindia Telugu

2021-07-19 421

Tokyo Olympics 2021: Indian weightlifter Mirabai Chanu has put a poor show at Rio Olympics behind her as she looks to extend her record-breaking performances at Asian Championships into the Olympics.

#TokyoOlympics2021
#SaikhomMirabaiChanu
#Tokyo2020OlympicGames
#WeightlifterMirabaiChanu
#Worldchampionweightlifter
#RioOlympics
#AsianChampionships


వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు పెద్దగా విజయాలు దక్కలేదు. ముఖ్యంగా ఒలింపిక్స్‌లో సత్తా చాటిందే లేదు. 1948 లండన్ ఒలింపిక్స్‌లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తొలిసారి భారత్ పోటీపడింది. అప్పటి నుంచి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ వరకు మెగా ఈవెంట్‌లో భారత్ సాధించింది ఒకే ఒక్క మెడల్.