It is likely that India will see almost 1 lakh cases every single day with the onset of the third wave of the viral infection in August, "sometime towards the end", a senior scientist Prof. Sameeran Panda at the Indian Council of Medical Research (ICMR) has said.
#ICMR
#thirdwave
#Covid19
#Covid19ThirdWave
#WorldHealthOrganisation
#WHO
#TedrosAdhanomGhebreyesus
#DeltaVariant
#GammaVariant
#BetaVariant
#Covid19Vaccine
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ అప్పుడే అయిపోలేదు అని, ఆగస్టు నెలలో కరోనా థర్డ్ వేవ్ విజృంభణ కొనసాగనుంది అని ఐసీఎంఆర్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ కారణంగా భారతదేశంలో ప్రతి రోజు దాదాపు లక్ష కేసులను నమోదు చేసే అవకాశం ఉందని ఐసీఎంఆర్ వెల్లడించింది.