With Revath Reddy taking over PCC leaders of various parties are coming to join the Congress party.

2021-07-15 2,418

With Revath Reddy taking over the reins of the PCC, there is new enthusiasm in the Telangana Congress party. Accordingly, leaders of various parties are coming forward to join the Congress party.
#Revanthreddy
#Pccpresident
#Joinings
#Gandhibhavan
#Congressparty
#PCC

రేవంత్ రెడ్డి పీసిసి పగ్గాలు చేపట్టడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. అందుకు తగ్గట్టుగానే వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. బీజేపి నేతలు ధర్మపురి సంజయ్, ఎర్ర శేఖర్, టీడిపి కి చెందిన గండ్ర సత్యనారాయణ రావు రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.