Hardik Pandya's childhood coach Jitender Singh has also weighed in on his chances of playing Test career in the coming season. As per the coach, the India player will have to remodel his action to remain effective in Test cricket over the years.
#HardikPandya
#TeamIndia
#Cricket
#JitendraSingh
#IndvsSL
#IndvsEng
#ViratKohli
#JaspritBumrah
#WTC
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్లో సుదీర్ఘ కాలం కొనసాగాలంటే.. తను మార్చుకున్న శైలిపైన ఎక్కువ కసరత్తు చేయాలని అతడి చిన్ననాటి కోచ్ జితేందర్ సింగ్ అంటున్నాడు. గతంలో హార్దిక్ ఫామ్ కోల్పోయినప్పుడు తామిద్దరం ఇలాగే కలిసి పనిచేశామని వెల్లడించాడు.