Instagram Rich List: This year, footballer Cristiano Ronaldo has topped the list followed by Hollywood superstar Dwayne Johnson and pop-sensation Ariana Grande.
#Instagram
#InstagramRichList2021
#CristianoRonaldo
#HighestPaidInstagramAccounts
#DwayneJohnson
#ArianaGrande
#ViratKohli
#PriyankaChopra
#AshrithaDaggubati
#FamousInstagramAccounts
#SocialMedia
సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్ట్రాగ్రామ్ ఏటా రిచ్ లిస్ట్ రిలీజ్ చేస్తోంది. స్పోర్ట్స్ పర్సనాలటీ/ సినీ తారలు ఇందులో ఉంటారు. ఫ్యాన్ ఫాలొయింగ్ ఎక్కవగా ఉన్నవారికి.. వారి చేసే పోస్టుకు అందిన స్పందన ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తున్నారు. వీరికి ఒక్కో పోస్టుకు ఇన్‌స్టా కొంత మొత్తం ఇస్తోంది. ఈ సారి కూడా 30 మందితో కూడిన లిస్ట్ విడుదల చేసింది. బాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రాకు చోటు దక్కగా.. క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా రిచ్ లిస్ట్‌లో వరసగా చోటు దక్కించుకున్నారు. అయితే వారిలో టాప్ 10 లో చోటు దక్కించుకున్నవారెవరో, ఇన్‌స్టా ద్వారా ఒక్కో పోస్ట్ కు వారు ఎంత ఆర్జిస్తున్నారో ఇప్పుడు చూద్దాం..!