Suryakumar Yadav VS Shreyas Iyer - Tough Call For No. 4 Spot

2021-07-12 267

Can’t Pick At This Point In Time – Aakash Chopra Says ‘It’s A Tough Call’ Between Suryakumar Yadav And Shreyas Iyer For No. 4 Spot In India’s T20 World Cup XI
#T20WorldCup
#SuryakumarYadav
#ShreyasIyer
#AakashChopra
#No4SpotInIndiaT20WorldCupXI
#IPL2021
#INDVSENG

అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేయాలా? లేదా శ్రేయస్‌ అయ్యర్‌ను తీసుకోవాలా? అనే ప్రశ్నకు ప్రస్తుతం జవాబు చెప్పడం చాలా కష్టమని మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. తానే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో సెలెక్టర్లు కూడా ఈ విషయాన్ని చెప్పలేరన్నాడు.ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియాలో సూర్యకుమార్‌ యాదవ్ చోటు దక్కించుకోగా.. శ్రేయస్‌ అయ్యర్‌ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దాంతో అతన్ని లంక పర్యటనకు ఎంపికచేయలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా యూట్యూబ్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు చోప్రా ఇలా సమాధానమిచ్చాడు.