స్కోడా కుషాక్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

2021-07-09 113

భారతదేశంలో ఎస్‌యూవీలు ఎక్కువగా ప్రాచుర్యం పొందడం వల్ల, వాహన తయారీదారులు దేశీయ మార్కెట్లో ఎక్కువ ఎస్‌యూవీలను విడుదల చేస్తున్నారు. భారతదేశంలో కియా సెల్లోస్, హ్యుందాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్, ఎంజి హెక్టర్ మరియు టాటా హారియర్ వంటి ఎస్‌యూవీలు ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందాయి.

ఈ నేపథ్యంలో భాగంగానే స్కోడా కంపెనీ తన కార్లను దేశీయ మార్కెట్లో చాలా సంవత్సరాలుగా విడుదల చేస్తోంది. ఇటీవల కంపెనీ స్కోడా కుషాక్ ఎస్‌యూవీని విడుదల చేసింది. మేము కొత్త స్కోడా కుసాక్ ఎస్‌యూవీని ఇటీవల డ్రైవ్ చేసాము. ఈ కొత్త ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఈ వీడియో చూడండి.