Commentary in India is considered a post-retirement option but Dinesh Karthik, who is very much an active cricketer, wants to change that perception.
#ENGVsSL
#DineshKarthik
#Cricket
#WorldTestChampionship
#DineshKarthikcommentary
#ENGVsSL2021
#SunilGavaskar
#Funnycricketcommentary
#IndVsEng
#TeamIndia
డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో వ్యాఖ్యాతగా మారిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్.. ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతవారం ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది.