Konda Raghava Reddy Made Comments On Sharmila New Party Launch

2021-07-08 91

YSSR party leader Konda Raghava Reddy has made it clear that the welfare rule of the late Chief Minister YS Rajasekhar Reddy will be brought back in Telangana. He said the party led by Sharmila would emerge on the 8th of this month.
#Yssharmila
#Yssrparty
#Newpartylaunch
#Telangana
#Lotuspond

తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తామని వైఎస్ఎస్సార్ పార్టీ నాయకులు కొండా రాఘవ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఈనెల 8న షర్మిళ నేతృత్వంలో పార్టీ ఆవిర్బావం జరుగుతుందని అన్నారు.