Actor / Assistant Director Swapnika Exclusive Interview Part 2

2021-07-03 12

Actor / Assistant Director Swapnika Exclusive Interview Part 2 .Swapnika is known for Nara Rohit’s Solo, Raju Gaari Gadhi 2, Geetha Govindam, Jamba Lakidi Pamba, Raahu and Sashi
#Sarkaruvaaripaata
#Maheshbabu
#Prabhas
#Swapnika

నారా రోహిత్ నటించిన సోలో, రాజు గారి గది 2, జంబలకడిపంబ, గీతగోవిందం, జోడి, రాహు శశి లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి అందరిని మెప్పించిన స్వప్నిక ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ లేని కారణంగా అభిమానులతో ఈమె ముచ్చట్లు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె సర్కారువారు పాట సినిమాకు సంబంధించిన పలు కీలక అంశాలు వెల్లడించింది.