Who Is Sirisha Bandla? Indian Origin Woman To Fly Into Space | Oneindia Telugu

2021-07-02 4

Who Is Sirisha Bandla? Indian Origin Woman To Fly Into Space
#SirishaBandla
#BandlaGanesh
#RichardBranson
#JeffBezos

శిరీష బండ్ల.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోన్న పేరు. అంతరిక్షానికి తెలుగుదనాన్ని అద్దడానికి సిద్ధపడుతోన్న మన ఏపీ అమ్మాయి. ఈ నెల 11వ తేదీన అంతరిక్ష ప్రయాణానికి సమాయాత్తమౌతోన్నారు శిరీష బండ్ల (Sirisha Bandla). ఓ చరిత్రనే సృష్టించబోతోన్నారు. మొత్తం ఆరుమంది పరిశోధకులతో కూడిన టీమ్‌లో బండ్ల శిరీష ఒకరు. టీమ్ మొత్తానికీ ఆమె ఒక్కరే మహిళ కావడం కూడా ఓ రికార్డే. స్పేస్‌లో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్న అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ కంటే.. ముందే ఈ టీమ్ అంతరిక్షంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.