Indian opener Shubman Gill likely to be ruled out of entire Test series against Joe Root-led England
#ShubmanGill
#AbhimanyuEswaran
#ViratKohli
#Teamindia
#KlRahul
#MayankAgarwal
#Indiavsengland
#Ipl2021
#Indvseng
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. 21 ఏళ్ల గిల్ గాయపడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. శుభ్‌మన్ గిల్ గాయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ యువ ఓపెనర్ కాలి పిక్క కండరాల్లో గాయంతో బాధపడుతున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి