Ram Charan Biography : Ram Charan is one of the highest paid actors of Tollywood

2021-06-30 2

Ram Charan is one of the highest paid actors of Tollywood and son of Telugu actor Chiranjeevi. He is also a dancer, producer, businessman and entrepreneur, he established his production house called Konidela Production Company.

#RamCharanBiography
#MegaPowerStar
#MegaStarChiranjeevi
#RamCharanMovies
#RamCharanAssets
#AlluriSitaramaRaju
#RRR
#RamCharanHyderabadPoloRidingClub

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వ్యక్తిత్వానికి ఎంతో మంది అభిమానులున్నారు. తెరపై నటనతోనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి రామ్ చరణ్ బయోగ్రఫీ పై ఓ లుక్కేద్దాం