IPL New Teams: BCCI Likely To Complete The Sale Of New Two Teams Before Second Leg Of IPL 2021 In July. BCCI President Sourav Ganguly says that BCCI working on the schedule of IPL 2021 second phase and also IPL 2022 New Teams, it will be announced soon
#IPL2021schedule
#IPLNew2Teams
#MegaauctionIPL2022
#bcci
#IPLcontracts
#IPLPlayers
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ షెడ్యూల్ త్వరలోనే రానుంది. ఐపీఎల్ 2021 షెడ్యూల్‌పై బీసీసీఐ పనిచేస్తోందని బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో సోమవారం దాదా మాట్లాడుతూ.. బీసీసీఐ ప్రస్తుతం ఐపీఎల్ 2021 షెడ్యూల్‌పై కసరత్తులు చేస్తోందని, త్వరలోనే అధికారిక షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు.