INDW vs ENGW :Mithali Raj set to equal THIS ODI record of Sachin Tendulkar in series opener

2021-06-28 1

INDW vs ENGW :Mithali Raj set to equal THIS ODI record of Sachin Tendulkar in series opener
#MithaliRaj
#SachinTendulkar
#Teamindia
#INDWvsENGW:

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ అరుదైన ఘనత అందుకున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ తర్వాత సుదీర్ఘ కాలం ఆడిన రెండో క్రికెటర్‌గా మిథాలీ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1999 జూన్‌ 26న మిథాలీ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచుతో 22 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.