Revanth Reddy As TPCC President: Chandrababu Role ? | Oneindia Telugu

2021-06-28 26

Hours After Revanth Reddy Appointed As TPCC President, Congress Falls Out In Telangana. And News is making rounds in political circles that Chandrababu was there in appointing Revanth Reddy as TPCC chief. With the appointment of Revanth Reddy as the TPCC chief, revanth has to face many challenges.

#RevanthReddy
#TPCCPresident
#Chandrababu
#TTDP
#komatireddyvenkatareddy
#TCongress
#YSSharmila
#CongressFallsOutInTelangana

ఒక్క నియామకం అనేక సమీకరణాలు తెర తీస్తోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకం తో రాజకీయంగా ఈక్వేషన్లు మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎట్టకేలకు అనేక తర్జన భర్జనల తరువాత టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు.