WTC Final Day 4: WTC డ్రా అవుతుందా ? ఫలితం వస్తుందనుకుంటేనే Reserve Day || Oneindia Telugu

2021-06-21 205

ICC WTC Final 2021 Live Score, Updates: What happens if the World Test Championship final ends in a draw or tie?
#WTCFinal
#WTCFinalDay4LiveScore
#WTCFinaldraw
#INDVSNZ
#RohitSharma
#ViratKohli
#RCB
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers
#ShubmanGill

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) అంటే.. సాంప్రదాయ క్రికెట్‌లో అగ్రస్థానం ఎవరిదో నిర్ణయించే టోర్నీ. రెండేళ్ల కాల పరిమితితో ఛాంపియన్‌షిను ఐసీసీ ప్రవేశపెట్టింది. 2019లో మొదలైన ఈ డబ్ల్యూటీసీ.. మరో రెండు రోజుల్లో ముగుస్తోంది. ఈ రెండేళ్లలో విజయాల శాతం ఆధారంగా భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.