WTC Final: Outstanding poster released by ICC. This poster is showing the history of 144 years Test Cricket.
#WTCFinalDay1
#WTCFinalPoster
#AnilKumble
#144YearsOfTestCricketGlimpses
#RohitSharma
#RavindraJadeja
#INDvNZ
#TeamIndiaPlayingXI
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#RishabhPant
#ShubmanGill
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC).. మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. లేని సమస్యను కొని తెచ్చుకుంది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్‌ను పురస్కరించుకుని కొత్తగా ఆవిష్కరించిన పోస్టర్ వివాదాస్పదమౌతోంది. కొన్ని అద్భుతాలను మిస్ చేసిందా పోస్టర్.