For the first phase of land auctions in Kokapet and Khanamet, Greater Hyderabad, the state government has set an upset price (minimum price to be quoted) of Rs 25 crore per acre. Meanwhile All-Party Meeting Ahead of TS Govt Lands Auctions
#TelanganaGovtLandsAuction
#AllPartyMeeting
#TRSAssets
#MKodandaReddy
#AllIndiaKisanCongress
#TelanganaGovt
#TRS
#CMKCR
తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ భూముల అమ్మకం అంశంపై తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా అఖిల పక్ష నేతలు ధ్వజమెత్తారు. గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే అందరం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తించాలని హితవు పలికారు.ఈ సందర్భంగా తెలంగాణ లోని అఖిల పక్ష నేతలు అందరు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు