Journalist Raghu Exclusive ప్రాణం ఉన్నంతవరకూ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది!!

2021-06-17 129

After journalist Raghu Jangi was granted bail on Monday by Suryapet district court, he was released on Tuesday on conditional bail.
#JournalistRaghu
#JournalistRaghureleasedfromjail
#JournalistRaghuPressmeet
#Telangana
#TRS
#LandKabja
#PrivateHospitals


జైలు నుంచి విడుదలైన అనంతరం జర్నలిస్ట్ రఘు వన్ ఇండియా తో మాట్లాడారు . వెనక్కి తగ్గేదేలేదని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ఒక విషయం స్పష్ఠంగా చెప్తున్నా.. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జనం సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జర్నలిస్ట్‌లు ఉంటారు. తెలంగాణ జర్నలిస్ట్‌లు తెలంగాణ ఉద్యమం కోసం ఏవిధంగా పనిచేశారో అందరికీ తెలుసు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ ప్రశ్నించడాన్ని ఆపను అన్నారు రఘు.