Telangana : BC Corporation కి కాంగ్రెస్ ప్రతినిధి లేఖ, వ్యాపారులకు అండగా !

2021-06-16 1,424

Telangana Congress party Leader Srinivas Letter to BC Corporation regarding saving small scale business vendors
#Telangana
#Hyderabad
#TelanganaCongress
#BCCorporation


కరోనా థర్డ్ వేవ్‌తో ప్రభుత్వాలు అలర్ట్‌గా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీనివాస్ అన్నారు. నష్టపోయిన వ్యాపురాలని ఆదుకునేందుకు బిసి కార్పరేషన్ ముందుకుకి రావాలని ఆయన లేఖ రాశారు ఇప్పటికే సెకండ్ వేవ్‌‌పై నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. థర్డ్ వేవ్ విషయంలో ముందస్తు చర్యలపై సర్కార్ల ప్లాన్స్ ఏంటో చెప్పాలన్నారు

Videos similaires