WTC Final: Bad News ఆట జరిగే అన్ని రోజులూ వర్షగండం Rain Will Spoil Match ? || Oneindia Telugu

2021-06-16 145

WTC Final: The much-anticipated World Test Championship Final between India and New Zealand could be interrupted with rain during the entire five days of the Test starting June 18 at the Rose Bowl in Southampton.
#WTCFinal
#rainduringINDvsNZMatch
#RavindraJadeja
#KLRahul
#INDvNZ
#TeamIndiaPlayingXI
#WTC21
#HanumaVihari
#IndiavsNewZealand
#KLRahul
#MohammedSiraj
#ShubmanGill
#ViratKohli

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు కౌంట్ డౌన్‌ మొదలైంది. శుక్రవారం ఈ మెగా పోరుకు తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఈ టైటిల్‌ పోరులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు, కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.