Dubbing artiste Ghantasala Ratnakumar Career and How he achieved place in india Book of records
#GhantasalaRatnakumar
#Ghantasala
#Tollywood
సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు,డబ్బింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఘంటసాల రత్న కుమార్ కన్నుమూశారు. గురువారం(జూన్ 10) తెల్లవారుజామున చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు.ఇటీవల కరోనా బారినపడిన రత్న కుమార్... కొద్దిరోజులుగా కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ... కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే ఆయన గుండెపోటుకు గురై కన్నుమూశా