Ahead of WTC final, ICC's throwback tweet for Kohli, Williamson, Jadeja, Southee takes fans 13 years back
#Teamindia
#ViratKohli
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#Indvseng
ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగుతుందన్న బెంగలో ఉన్న భారత అభిమానులకు ఆశలు రేకిత్తించింది. ఇంతకీ విషయం ఏంటంటే.. 2008 అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్లో తలపడ్డాయి. అప్పటి భారత జట్టులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా.. కివీస్ టీమ్‌లో కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ ఉన్నారు.