Bigg Boss Telugu Season 5 Update: Payal Rajput In BiggBoss 5 Telugu ? | Oneindia Telugu

2021-06-07 524

Bigg Boss Telugu Season 5 : The buzz is growing around the fifth season of the reality show Bigg Boss is that Payal Rajput who is known for acting in RX 100, is going to participate in the Bigg Boss 5 Telugu show.
#BiggBossTeluguSeason5
#PayalRajput
#BiggBossTeluguContestants
#PayalRajputinBiggBoss5Teluguhouse
#SingerMangli
#Realitytelevisionshow
#Nagarjuna
#MAATV
#HyperAadi

బిగ్ బాస్ 5 కోసం ఇప్పటికే షణ్ముక్ జశ్వంత్, యాంకర్ రవి వంటి వారి పేర్లు వినిపించాయి. అలాగే ఒక గ్లామరస్ హీరోయిన్ కూడా రానున్నట్లు టాక్ వస్తోంది. ఆమె మరెవరో కాదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాయల్ రాజ్ పుత్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.