Bigg Boss Telugu Season 5 : Contestants వీళ్ళే ! మీకు ఓకే నా ? || Oneindia Telugu

2021-06-06 1,968

Bigg Boss Telugu Season 5 likely to start in July. The organizers are already talking to a set of people who are interested to take part in the show. The conversations are being carried out on Zoom calls.
#BiggBossTeluguSeason5
#BiggBossTeluguContestants
#SingerMangli
#Realitytelevisionshow
#Nagarjuna
#MAATV
#HyperAadi

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. మరోసారి వీక్షకులను పలకరించబోతోంది. బుల్లితెర మీద సందడి చేయబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కోట్లాదిమంది వ్యూవర్స్‌ను గంటలపాటు కట్టి పడేయడానికి రెడీ అవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లోనూ సీజన్ 4 గ్రాండ్ సక్సెస్ కావడంతో.. అవే తరహా వాతావరణం ఉన్నప్పటికీ.. దాన్ని విజయవంతం చేయడానికి నిర్వాహకులు కసరత్తు పూర్తి చేస్తోన్నారు.