Telangana: Senior Congress leader V Hanumantrao On PCC Cheif Decision. VH opposes Revanth Reddy's appointment as TPCC president
#SeniorCongressleaderVHanumantrao
#RevanthReddy
#TPCCPresident
#CongressPCCCheif
#TRS
#TelanganaCongress
#Telangana
#CMKCR
#EtelaLandGrabbingCaseInvestigation
#TRSGovt
#PragathiBhavan
గురువారం ఉదయం అంబర్ పేటలోని తన నివాసంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన హనుమంత రావు పీసిసి ఛీఫ్ ప్రకటన, పీసిసి అధ్యక్ష్య పదవి ఎవరిని వరించింది, అధిష్టానం ఎవరిని ఖరారు చేసింది అనే అంశాల పట్ల ఘాటుగా స్పందించారు
అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులు ఉన్న వ్యక్తికి పిసీసీ పదవి ఎలా కట్టబెడతారని అదిష్టానం మీద వీహెచ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.