Ramula Naik At గన్ పార్క్, KCR పాలన పై విసుర్లు !

2021-06-03 45

Congress leader ramula naik says the real Telangana is yet to come and he says people are not satisfied with kcr government
#Telangana
#Hyderabad
#TelanganaFormationDay


నగరంలోని గన్‌పార్క్ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. 15వ లోక్‌సభ మాజీ ఎంపీలు మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షట్కర్, రాముల నాయక్... అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీలు మీడియాతో మాట్లాడారు

Videos similaires