Battina brothers clarity on fish medicine distribution this year.
#Fishmedicine
#ChepaMandu
#Hyderabad
#Battinabrothers
ప్రతీ ఏటా మృగశిర కార్తె రోజున చేప మందు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మందు కోసం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి జనం హైదరాబాద్‌కు తరలివస్తారు. కరోనా కారణంగా చేప మందుకు బ్రేక్ వేశారు.