Madhya Pradesh: In a bizarre incident, a railway station building in Burhanpur under the Bhusaval Railway Division collapsed as an express train passed through with high speed on Wednesday. However, The Incident took place at Chandani Railway Station when Pushpak Express passed through the station at around 110km speed.
#ExpressTrain
#bizarreincident
#RailwayStationBuildingCollapses
#PushpakExpress
#IndianRailways
#COVIDVaccination
#MadhyaPradesh
#ChandaniRailwayStation
మధ్యప్రదేశ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో పెనుప్రమాదం తప్పింది. భూసావల్ రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషన్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. స్టేషన్ గుండా ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ 110 కిలోమీటర్ల వేగంతో స్టేషన్ గుండా వెళ్తుండగా ప్రమాదం జరిగింది.