Chiranjeevi, Ram Charan Started Oxygen Banks In Telugu States

2021-05-26 1

Chiranjeevi, Ram Charan Started Oxygen Banks In Telugu States

కరోనావైరస్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న భయంకర పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మెగాస్టార్ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.